*పందిళ్ళపల్లి వ్యవహారంలో “నెలలు గడుస్తున్న”ఆ పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి…?<br><br>*ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా వ్యవహరించారంటూ తేల్చారు..!<br><br>
*పందిళ్ళపల్లి వ్యవహారంలో "నెలలు గడుస్తున్న"ఆ పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి...?*ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా వ్యవహరించారంటూ తేల్చారు..!*ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలోను పరిష్కారం కాకపోయే..?మళ్లీ విచారణ అంటూ సంకేతాలు తగునా..?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 210 నందు ఓ బాధిత కుటుంబానికి చెందిన ఖాళీ స్థలంలో రేకుల షెడ్ను నాటి పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బాధితులకు బాధి తకుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా ఎటువంటి ముటేషన్లు లింక్ డాక్యుమెంట్లు...