పందిళ్ళపల్లి వ్యవహారంలో వెలుగు చూసిన పంచాయతీ కార్యదర్శులు ఆక్రమాలు..? సుమోటో కేసులో ఇన్చార్జి డిపి ఓ విచారణ పూర్తి..?
పందిళ్ళపల్లి వ్యవహారంలో వెలుగు చూసిన పంచాయతీ కార్యదర్శులు ఆక్రమాలు..? సుమోటో కేసులో ఇన్చార్జి డిపి ఓ విచారణ పూర్తి..? ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధంగా.. పంచాయతీ అధికారుల అవినీతి వాస్తవమే..! నేటి పంచాయతీ కార్యదర్శి పై కమ్ముకుంటున్న అవినీతి ఆరోపణలు..? జిల్లా కలెక్టర్ చెంతకు చేరిన ఇన్చార్జి డిపిఓ నివేదిక.. బాధితులకు అందిన దస్త్రం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 210...