పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పరిధిలోకి ఊరకుంట మరో రెండు కుంటలు

*పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పరిధిలోకి ఊరకుంట మరో రెండు కుంటలు...!*ప్రభుత్వనిబంధనలు ప్రకారం.. ఉన్నది ఉన్నట్లు రాస్తే... వీరంగం వేస్తున్న కాంట్రాక్టర్ "మరికొందరు" అనుచరులు *బైలా ప్రకారం మత్స్య కార్మికుడు పాలకవర్గం లో వాళ్లు కాంట్రాక్టు పొందవచ్చా...?*చేసేదంతా.. దందా దౌర్జన్యం.. ఆదిపత్యం నిజమేనా..?*ఖమ్మం సిపి ఆదేశాల మేరకు స్పందించిన చింతకాని ఎస్ఐ *వార్త కథనాలపై అక్కసు వెళ్లగకుతున్న అక్రమార్కులు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పందిళ్ళపల్లి మచ్చ సొసైటీ పరిధిలోకి ఊరకుంట తో పాటు రెండు కుంటలు అధికారికంగా 2021 22 సంవత్సరంలో ప్రభుత్వ...