పండ్ల మరియు వివిధ వ్యాపారస్తులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ
.. డా. ఏ చంద్రప్రియ ఆధ్వర్యంలోప్రజా వాణి,వికారాబాద్ జిల్లా,మే 17: స్థానికం వికారాబాద్ జిల్లా నియోజకవర్గ కేంద్రం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వ్యాపారం చేసుకునే పండ్ల బండ్లు కూరగాయలు మరియు ఇతర వ్యాపారస్తులకు డా.ఏ.చంద్రప్రియ స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడకుండా,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా చంద్రప్రియ మాట్లాడుతూ, రోజంతా ఎండలో ఉండి వ్యాపారం చేసే చిరు వ్యాపారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టీల్ బాటిళ్లను అందించామని,ప్రతి...