పండ్రేగుపల్లిలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ కలకలం.

పండ్రేగుపల్లిలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ కలకలం.   ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి   ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్,మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాము శిల్వరాజ్ కిడ్నప్ కు గురయ్యారు..   సిల్వరాజ్ ఈ తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు పండ్రేగుపల్లి ఊరు సమీపంలో కిడ్నప్ చేసినట్లు సమాచారం...?   కాగా కిడ్నాప్ వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెల్లవారుజామున 5:50 నిమిషాలకు...