పండుగపూట విషాదం: చెరువులో పడి ఆవు మృతి* శోకసముద్రంలో రైతు కుటుంబం.
*పండుగపూట విషాదం: చెరువులో పడి ఆవు మృతి* శోకసముద్రంలో రైతు కుటుంబం. మరణించిన ఆవు విలువ సుమారు రూ. 60,000 వేలకు పైగా ఉంటుందని, తెలిపిన రైతు కుటుంబం. ప్రభుత్వం తమనీ ఆదుకోవాలంటూ రోదిస్తున్న రైతు కుటుంబం. చెన్నారావుపేట మార్చి 19 (ప్రజావాణి) ఉగాది పర్వదినాన రైతు కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు చేదోడువాదోడుగా ఉంటూ, తమలో ఒకరిగా కలిసిపోయిన ఆవు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది....