పంట అవశేషాలను కాల్చడం చట్టవిరుద్ధం  రైతులు అలాంటి చర్యలకు పాల్పడవద్దు

పంట అవశేషాలను కాల్చడం చట్టవిరుద్ధం,  రైతులు అలాంటి చర్యలకు పాల్పడవద్దుజిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య వరి కొయ్యలను కాల్చిన రైతుకు 5 వేల రూపాయలు జరిమాన విధింపుఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పంట అవశేషాలను కాల్చడం చట్ట విరుద్ధమని,  రైతులు అలాంటి చర్యలకు పాల్పడవద్దని  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వరి కొయ్యలను (పంట అవశేషాలను) కాల్చినందుకు...