పంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అభినందనీయం
పంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అభినందనీయం *పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాస్* *భవన నిర్మాణ పనులను పరిశీలించి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు సర్పంచ్ చందు నాయక్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేపట్టడం అభినందనీయమని షాద్ నగర్ పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఫరూక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ లో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను డి ఈ శ్రీనివాస్, ఏఈ గోపాల్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ భవన నిర్మాణ...