న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, పండ్ల పంపిణీ

*న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, పండ్ల పంపిణీ* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* ఆదివారం న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా బస్టాండ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఆదివారం మదర్స్ డే సందర్భంగా న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శివ లీల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ పండ్ల పంపిణీ గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు...