prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 3:47 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, పండ్ల పంపిణీ

*న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, పండ్ల పంపిణీ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

ఆదివారం న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా బస్టాండ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఆదివారం మదర్స్ డే సందర్భంగా న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శివ లీల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ పండ్ల పంపిణీ గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ఆంబోతు కుమార్ మౌనిక సుంకరి కవిత మురళి సుంకరి లక్ష్మమ్మ నక్క సూర్య కళ మర్రి శ్వేత భాస్కర్ , రజిత, స్వరూప ఈ కార్యక్రమానికి సహకరించి పాల్గొన్నారు పురిటిని నొప్పులు భరించి తన ప్రాణాన్ని బలంగా పెట్టి పురుడు పోసుకొని కన్నతల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మలందరికీ ప్రతి ఒక్కరు మదర్స్ డే జరుపుకోవాలని తన కన్న తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టకుండా మన ఇళ్లలో పెట్టుకొని కంటికి కాపలా చూసుకోవాలని శివ లీల తెలియజేశారు. డాక్టర్ శివ లీలా కన్నతల్లి కంబాల మాణిక్యమ్మ కు హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.