న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

*న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* శుక్రవారం నల్లగొండ పట్టణానికి చెందిన గొట్టముక్కుల బ్రహ్మచారి పుట్టినరోజు సందర్భంగా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కంబాల శివలీల రెడ్డి ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో 300 మందికిపైగా బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఫౌండర్ డాక్టర్ కంబాల శివలీల మాట్లాడుతూ ఎండాకాలం (ఎండల తీవ్రత)అధికంగా ఉండటం వలన ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకమైన రోజుల్లో మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయాలని...