న్యాయం గెలిచింది కేంద్ర బీ.జే.పీ నాయకత్వం ఓడింది

న్యాయం గెలిచింది కేంద్రబీజేపీనాయకత్వం ఓడింది! ఆమ్ఆద్మీపార్టీ కడప జిల్లా దేశవ్యాప్తంగా మద్యం స్కామ్ కేసులో ఆమ్ఆద్మీపార్టీ జాతీయ అధ్యక్షులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన సిబిఐ సిఐడి ఈడి లు తప్పుడు కేసులు బరాయించి ఆయన వ్యక్తిత్వాన్ని పార్టీ యొక్క పేరును ఢిల్లీ ప్రజలకు చేస్తున్న విద్యా వైద్యం వంటి సేవలను జీర్ణించుకోలేని కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం చేయని తప్పుకు పదేపదే చేశారంటూ ప్రజల్లో ఆయన పట్ల విషపూరిత ప్రచారం చేయడం కేసులతో వేధించడం వంటి చర్యలపై నేడు ఢిల్లీ రౌస్...