నైపుణ్య శిక్షణ తోనే గిరిజన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఎమ్మెల్యే జారే
*నైపుణ్య శిక్షణతోనే గిరిజన యువతకు ఉజ్వల భవిష్యత్తు:ఎమ్మెల్యే జారే* *ఐ టీ డి ఏ భద్రాచలం ఆధ్వర్యంలో గిరిజన యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను ప్రారంభించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట, ప్రజావాణి న్యూస్ , జూలై 22:భద్రాచలం ITDA (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలోని గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పురోగతిని...