నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ &;యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా కవలకుంట్ల మధు బాబు నియామకం
పోరుమామిళ్ల,జూన్ 23ప్రజావాణి సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో ఉంటూ,బలమైన రాజకీయ మరియు సామాజిక నేపథ్యం కలిగిన ప్రముఖ నాయకులు కవలకుంట్ల మధు బాబుకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సమాజానికి అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తిస్తూ 'నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ & యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా' (National Human Rights Anti Corruption & Anti Crime Bureau of India) సంస్థకు జాతీయ స్థాయి జాయింట్ సెక్రటరీ (Joint Secretary for National) గా నియమిస్తూ...