“నేర నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం ” ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి — ఎస్సై తోట తిరుపతి

నేర నియంత్రణలో సిసి కెమెరాల బెజ్జంకి, మే 24(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై తోట తిరుపతి సూచించారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, నిర్వహణపై ఆయన ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని,నేరాల నియంత్రణతో పాటు,నేర నిరూపణలో కూడా సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. గ్రామాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం...