నేర నియంత్రణకు నిరంతర తనిఖీలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
*నేర నియంత్రణకు నిరంతర తనిఖీలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నాఖా బందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని వివిధ ప్రాంతాల్లో తనిఖీలను పరిశీలిస్తూ పోలీసు...