నేరేడుచర్లలో మెడికల్ షాప్ లో ఇష్టారాజ్యం నిబంధనలు గాలికి వదిలి మందుల విక్రయాలు

*నేరేడుచర్లలో మెడికల్ షాపుల ఇష్టారాజ్యం..!నిబంధనలు గాలికొదిలి మందుల విక్రయాలు – తనిఖీల్లో జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం*నేరేడుచర్లలో మెడికల్ షాపుల ఇష్టారాజ్యం..!నిబంధనలు గాలికొదిలి మందుల విక్రయాలు ప్రజల ఆగ్రహం ఫార్మసిస్ట్ లేకుండానే మందుల విక్రయాలు**జులై 22, /2026* *నేరేడుచర్ల, ప్రజావాణి ప్రతినిధి.*సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో మెడికల్ షాపుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఫార్మసిస్ట్ సమక్షంలోనే మందులు విక్రయించాల్సి ఉండగా, అనేక మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ కనిపించకుండా మందుల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి....