నేరెళ్ల తెలంగాణ గురుకులంలో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష

నేరెళ్ల తెలంగాణ గురుకులంలో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష••జూలై 31న పాఠశాల స్థాయి ప్రవేశ పరీక్ష.. ••జూలై 29 వరకు దరఖాస్తుల స్వీకరణ.రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల (బాలికలు)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం జూలై 31, 2026 (శుక్రవారం) పాఠశాల స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాధా తెలిపారు.ప్రస్తుతం...