నేరాల నియంత్రణలో సహకరించాలి”జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ. ఎస్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్09)నేరాల నియంత్రణలో సహకరించాలి,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణం లోని బార్ లు వైన్ షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా సి.సి కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి ప్రొద్దుటూరు ఎ.ఎస్.పీ శ్రీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ గారి పర్యవేక్షణలో బార్ లు,వైన్ షాపుల లో పోలీసుల తనిఖీలు.నిర్వాహకులకు సూచనలు నేరాల నియంత్రణలో బార్లు,వైన్ షాపుల పాత్ర కీలకమని,నేరాల నియంత్రణకు వారంతా సహకరించాలని ప్రొద్దుటూరు ఎ.ఎస్.పీ శ్రీ విబు కృష్ణ ఐ.పి.ఎస్...