నేరానికి తగిన శిక్ష….హత్య కేసులో జీవిత ఖైదు
నేరానికి తగిన శిక్ష….హత్య కేసులో జీవిత ఖైదు పెద్దపల్లి,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 10 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జూలపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాచాపూర్ గ్రామానికి చెందిన జాడి కనకయ్య (65) తన అల్లుడు చేత్తయ్య,అశోక్‌పై అనుమానాల నేపథ్యంలో పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన ఘటనలో, పెద్దపల్లి జిల్లా కోర్టు నిందితుడి నేరాన్ని రుజువు అయ్యిందని తేల్చింది.దీంతో కోర్టు నిందితుడికి జీవితకాల కఠిన...