నేను రాను “బిడ్డ సర్కారు” దవాఖానకు <br><br>నిర్లక్ష్యానికి .. చిరునామా ఖమ్మం ప్రభుత్వ “దవాఖానలు

నేను రాను "బిడ్డ సర్కారు" దవాఖానకు నిర్లక్ష్యానికి .. చిరునామా ఖమ్మం ప్రభుత్వ "దవాఖానలు జిల్లా వైద్య విధాన పరిషత్ లో అలా...? వైద్య ఆరోగ్యశాఖలో అలా..?రోగుల ప్రాణాలతో చెలగాటం..కిష్టమైన ఆపరేషన్కు.. రక్త పరీక్షల్లోనూ నిర్లక్ష్యం కార్పొరేట్ వైద్యం దేవుడు ఎరుగు..ఇంతకీ నిర్లక్ష్యానికి చర్యలు ఉంటాయా..?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా కేంద్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం తో పాటు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిరీక్షణ రోగుల పాలిట శాపంగా మారిందని బాధితులు...