నేదురుమల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య

తిరుపతి జిల్లా జూలై 24 ప్రజావాణి వెంకటగిరి జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ..కార్యకర్తలకు నూతన వేదిక నేదురుమల్లి  పార్టీ క్రమశిక్షణే విజయానికి సోపానం.. శ్రేణులంతా అధినేత పిలుపుకు స్పందించాలి వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎన్.జే.ఆర్. భవన్‌లో శుక్రవారం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి 'జగన్ 2.0 సూపర్ యాప్'ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నేదురుమల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ 2.0 సూపర్ యాప్' పార్టీ ,కార్యకర్తలకు అనుసంధానం అవ్వాలనే దృష్టితో యాప్ రూపొందించబడిందన్నారు.పార్టీ...