నేత్రదాత కొంక నర్సయ్యకు ఘన నివాళి అవయవ నేత్రదానంపైపలువురి జీవితాల్లో వెలుగులు

నేత్రదాత కొంక నర్సయ్యకు ఘన నివాళి అవయవ నేత్రదానంపైపలువురి జీవితాల్లో వెలుగులు * ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్* సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారిజమ్మికుంటజూలై 11 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముకుల గ్రామంలో నేత్రదాత కొంక నర్సయ్య సంస్మరణ సభను శనివారం వారి నివాసంలో ఘనంగా నిర్వహించారుసదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణానంతరం నేత్రాలు అవయవాలు శరీరాన్ని...