నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను కల్పించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ – సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 

ఘట్కేసర్ ఏప్రిల్ 14 (ప్రజావాణి) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం సర్కిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఏప్రిల్ 14 మంగళవారం రోజు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్...