నేడు..ప్రపంచ నర్సుల దినోత్సవం. సేవకు..మానవత్వానికి ప్రతీక”నర్సులు*

(ప్రజావాణి న్యూస్ మే 12) నేడు.ప్రపంచ నర్సుల దినోత్సవం.సేవకు.మానవత్వానికి ప్రతీక"నర్సులు మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ'.ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మిన్న"అన్న మాటను నిజం చేస్తూ నిరంతరం అంకితభావంతో రోగులకు సేవలందిస్తున్నారు నర్సులు. బాధితులను మేమున్నామంటూ ఓదారుస్తూ సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మీయ పలకరింపు, స్ఫూర్తిదాయక సేవలతో రోగికి స్వాంతన చేకూర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తమకు ఆదర్శమంటూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న ప్రపంచ...