నేడు చిగురుమామిడిలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ చిగురుమామిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి
నేడు చిగురుమామిడిలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ చిగురుమామిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో నేడు అనగా మార్చి 08, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు మాజీ జెడ్పిటిసి సభ్యులు గీకూరు రవీందర్ గారి నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు....