*నెహ్రు నగర్ మేకల బండ పార్క్ టు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు.*<br>

*నెహ్రు నగర్ మేకల బండ పార్క్ టు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు.* *పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ మోహన్ రావు గురు ప్రసాద్ వెంకటేశ్వరరావు**ఖమ్మం టౌన్ ప్రతినిధి మన ప్రజావాణి ఏప్రిల్ 14*నెహ్రు నగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి  డాక్టర్ మోహన్ రావుఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ..అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి...