నెల్లూరు లో భారీ స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ను అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రజావాణిన్యూస్(మార్చి23)నెల్లూరునగర ASP దీక్ష ఆద్వర్యలో 4 లాడ్జిలో రైడ్ చేసిన పోలీసులు రైడ్ లో విస్తుపోయే నిజాలు కనుగొన్నట్లు వెల్లడించిన దీక్ష IPS తెలిపిన వివరాల మేరకు చిన్నభజారు పోలీసు లిమిట్స్ లో నాలుగు లాడ్జిల్లో వ్యభిచారం నిర్వహణ శైలా లాడ్జి, మానసలాడ్జి, PSK,PVK లాడ్జిలో వ్యభిచారం పొలుసులకు వారం క్రితం వ్యభిచారం పై సమాచారం ఉంది,నిఘా ఉంచి ఈ రోజు రైడ్ చేసాము రైడ్ లో వ్యభిచారం లో భాగస్వాములు గా వున్న 30 మంది నీ,5 మంది హోటల్ యాజమానులు ఉన్నట్టు...