నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్న భూ దోపిడీ,,నకిలీ పత్రాలతో కోట్ల విలువైన పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్

నెల్లూరు మే17 ప్రజావాణి కోట పట్టణ కేంద్రంలో నకిలీ పత్రాలతో కోట్ల విలువైన పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పట్టాదారుకు తెలియకుండా 2014 నాటి ఫేక్ అగ్రిమెంట్‌తో కోటలో భారీ భూదందా వెలుగులోకి యజమాని ప్రమేయం,వారసుల సాక్ష్యాలు లేకుండానే సర్వే నెంబర్ 1241-1 లో రిజిస్ట్రేషన్ పర్వం.మొత్తం 96 అంకణాల భూమిని రెండు భాగాలుగా విభజించి,ఒక్కోటి 48 అంకణాల చొప్పున వేర్వేరుగా రెండు అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తి.రెండింటికీ ఫేక్ స్కెచ్‌ల వాడకం. అగ్రిమెంట్‌ నాటికి పట్టాదారు బ్రతికున్నా.రిజిస్ట్రేషన్ల సమయానికి మృతి చెందడంతో వారసులు లేని...