నెల్లూరులో నారాయణ మార్క్ దోపిడీ,,నెల్లూరు కార్పోరేషన్ లో టీడీపీ దోపిడీ పర్వం- చెట్లు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి,,కాకాణి గోవర్ధన్ రెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) నెల్లూరు కార్పోరేషన్ లో టీడీపీ దోపిడీ పర్వం- చెట్లు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు కార్పోరేషన్లో చెట్ల పేరుతో దోపిడీ- మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అవినీతి- ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడి- ఇప్పటికీ ఆధారాలతో చర్చకు రెడీ- ఒక్కో చెట్టు నాటడానికి రూ.5 వేలు- ఒక్కో చెట్టు నిర్వహణకు రూ.12 వేలు- నెల్లూరు కార్పోరేషన్ నిధుల దుబారా- అడిగితే సీఎస్ఆర్ నిధులని బుకాయింపు-...