నెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా యాదవరెడ్డి

నెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా యాదవరెడ్డిప్రజావాణి,నెల్లికుదురు:కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల శాఖ అధ్యక్షులుగా పార్వతమ్మ గూడెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డిని ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. యాదవ రెడ్డి పార్టీ సీనియర్ నాయకునిగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా ఎంతో కృషి చేశారు. నిరంతరం ప్రజలతో...