నెక్లెస్ రోడ్ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ఘట్కేసర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు
ఘట్‌కేసర్, జూలై 26 (ప్రజావాణి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు ఘట్‌కేసర్ నుంచి కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ మిగిలిన పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని...