నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బుర్ర స్వామి కుమారుడు విక్రమ్ – సుప్రియల వివాహ వేడుక హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు....