నూతన బోర్ వేల్ పనులు ప్రారంభం
*** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 28పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నూతన బోర్ వేల్ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఈ బోర్ వేల్ తో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య తీరనుందని హర్షం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోర్ వేల్ మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి...