నూతన ఫల పుష్పాలంకరణ వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే<br>గండ్ర వెంకట రమణారెడ్డి

నూతన ఫల పుష్పాలంకరణ వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యేగండ్ర వెంకట రమణారెడ్డి ప్రజావాణి శాయంపేట మండల్హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అంబరకొండ రాజేశ్వరరావు కుమార్తె నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించి మరియు నూర్జాన్ పల్లె వాస్తవ్యులు జరుపుల సూర్యకళ రమేష్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి,...