నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం

*నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం...**ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.**జులై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు.*మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వలి గొండ మండలం వెంకటా పూర్ గ్రామంలో నూతనం గా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు....