నూతన గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు<br>దివాకర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

నూతన గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు-దివాకర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే.రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూన్ 17 రామగిరి మండల పరిధిలో జరిగిన బి అర్ ఎస్ పార్టీ నాయకుడు బొగిరి దివాకర్ నూతన గృహ ప్రవేశ వేడుకకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని,గృహ దివాకర్ మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.కొత్త ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ కుటుంబ...