నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఆహ్వానము
పోరుమామిళ్ళ,(ప్రజావాణి జూన్ 24) కలసపాడు, కాశీనాయన,బి.కోడూరు మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణ కుటుంబసభ్యులకు తెలియచేయడ మేమనగా శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆలయ కమిటీ కాలపరిమితి మే నెలతో పూర్తయినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఆలయం వద్ద నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగును. కావున విశ్వబ్రాహ్మణ కుటుంబసభ్యులు అందరూ విచ్చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.నూతన ఆలయ నిర్మాణం గురించి చర్చించడం జరుగుతుంది.ముఖ్యఅతిథులు బ్రహ్మశ్రీ చెరువుపల్లె గోవిందస్వాములవారు,బ్రహ్మంగారిమఠం బ్రహ్మశ్రీ కత్తెరగండ్ల వెంకటసుబ్బయ్య ఆచారి,కాశీనాయన మండల ఉపాధ్యక్షులు నూతన కమిటీ సభ్యులు:...