prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:06 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఆహ్వానము

పోరుమామిళ్ళ,(ప్రజావాణి జూన్ 24) కలసపాడు, కాశీనాయన,బి.కోడూరు మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణ కుటుంబసభ్యులకు తెలియచేయడ మేమనగా శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆలయ కమిటీ కాలపరిమితి మే నెలతో పూర్తయినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఆలయం వద్ద నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగును. కావున విశ్వబ్రాహ్మణ కుటుంబసభ్యులు అందరూ విచ్చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.నూతన ఆలయ నిర్మాణం గురించి చర్చించడం జరుగుతుంది.ముఖ్యఅతిథులు  బ్రహ్మశ్రీ చెరువుపల్లె గోవిందస్వాములవారు,బ్రహ్మంగారిమఠం బ్రహ్మశ్రీ కత్తెరగండ్ల వెంకటసుబ్బయ్య ఆచారి,కాశీనాయన మండల ఉపాధ్యక్షులు నూతన కమిటీ సభ్యులు: అధ్యక్షులు ఏకాబత్తుని జగన్మోహనాచారి, శ్రీపతి వేణుగోపాలాచారి సలహాదారులు1.శ్రీపతి బ్రహ్మయ్యచారి 2.నారోజు శ్రీనివాసాచారి 3.కత్తెరగండ్ల వెంకటసుబ్బయ్యాచారి 4.దొడ్డేటిపల్లి పెద్ద రంగయ్య 5. గానుగపెంట వెంకటేశ్వర్లు ఆచారి 6.నారోజు వెంకట రమణాచారి అధ్యక్షులు :ముత్యాలూరి బాల నరసింహాచారి ప్రధాన కార్యదర్శి  మహాంకాళి వీరాచారి క్యాషియర్ : శ్రీపతి ఈశ్వరయ్య ఆచారి వర్కింగ్ ప్రెసిడెంట్ : కాకనూరు వెంకట కృష్ణమాచారి వైస్ ప్రెసిడెంట్స్ 1. కటకంమాల కొండయ్య ఆచారి2.సానాల తిరుమలయ్యాచారి 3.గానుగపెంట రామక్రిష్ణాచారి 4. కాకనూరు భార్గవాచారి 5.కలవకూరి బ్రహ్మయ్యచారి జాయింట్ సెక్రటరి : కత్తెరగండ్ల నాగార్జునాచారి, బొమ్మలాట శేఖరాచారి జాయింట్ క్యాషియర్, వడ్డేమాను నాగార్జునాచారి కార్యవర్గ సభ్యులు 1.కోయిలకుంట్ల ముద్దిలేటి ఆచారి 2.బంగారు పద్మనాభయ్యాచారి 3. దొడ్డేటిపల్లి నాగేశ్వరాచార 4.బంగారు వెంకట రమణాచార 5.ఏకాబత్తుని వీర భద్రయ్యాచారి 6.ఏకాబత్తుని ఓబయ్యాచారి 7.కత్తెరగండ్ల శివాచారి 8.ఏకాబత్తుని బాలబ్రహ్మచారి .ఇట్లు ఆలయ కమిటీ పోరుమామిళ్ళ