నూతన ఎస్సైకి మర్యాదపూర్వక స్వాగతం<br>
*నూతన ఎస్సైకి మర్యాదపూర్వక స్వాగతం* మన సమగ్ర ప్రజావాణి జూన్ 20 సంగారెడ్డి జిల్లా ప్రతినిది అందోల్ మండలంలోని జోగిపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై గిరి శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, బీర్ల శంకర్, ఖాజా పాషా, ఆకుల శంకర్, దాసరి దుర్గయ్య, కరుణాకర్, రమణ, రఫీక్, గోపాల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు అందుబాటులో...