*నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డుకు చెందిన జెల్ల నాగరాజు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ గృహ ప్రవేశ కార్యక్రమం కు చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, జెల్ల ధనమ్మ శ్రీనివాసు, కోడి సుష్మ వెంకన్న, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ సలీమా షరీఫ్, వార్డ్ ఆఫీసర్స్ జి. శ్రీరాములు, బి. సాయిరాం, బిల్ కలెక్టర్ జి. రమేష్ పాల్గొనడం జరిగింది.