నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాశాఖాధికారి కి ఘన సన్మానం

*నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాశాఖాధికారికి ఘన సన్మానం* *నూతన డీఈఓ ను సన్మానించిన ట్రస్మా* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* నల్గొండ జిల్లా నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా (డీఈవో) బాధ్యతలు స్వీకరించిన సుశీందర్ రావు ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం నల్గొండ డీఈవో కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, జిల్లా విద్యాభివృద్ధి కి డీఈవో సుశీందర్ రావు నాయకత్వంలో మరిన్ని...