నూతనంగా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా మెక్క రమేష్ , సలహాదారునిగా రాంసాని బుమయ్య సన్మానించిన బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ

నూతనంగా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా మెక్క రమేష్ , సలహాదారునిగా రాంసాని బుమయ్య సన్మానించిన బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ఎమ్మార్పీస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంథని సామ్యూల్ ముఖ్యఅతిథిగా హాజరై బీర్కూరు సమావేశంలో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు కాదాపురం గంగన్న నియోజకవర్గం ఇన్చార్జులు మావురం శ్రీకాంత్ బోయ ఆధ్వర్యంలో బీర్కూరు మండల అధ్యక్షునిగా బీర్కూరు మండల కేంద్రానికి చెందిన మెక్కా రమేష్ సలహాదారునిగా రామ్ సాని భూమయ్యను సన్మానించిన బీర్కూరు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ...