prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 6:00 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

నూతనంగా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా మెక్క రమేష్ , సలహాదారునిగా రాంసాని బుమయ్య సన్మానించిన బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ

నూతనంగా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా మెక్క రమేష్ , సలహాదారునిగా రాంసాని బుమయ్య సన్మానించిన బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ

ఎమ్మార్పీస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంథని సామ్యూల్ ముఖ్యఅతిథిగా హాజరై బీర్కూరు సమావేశంలో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు కాదాపురం గంగన్న నియోజకవర్గం ఇన్చార్జులు మావురం శ్రీకాంత్ బోయ ఆధ్వర్యంలో బీర్కూరు మండల అధ్యక్షునిగా బీర్కూరు మండల కేంద్రానికి చెందిన మెక్కా రమేష్ సలహాదారునిగా రామ్ సాని భూమయ్యను సన్మానించిన బీర్కూరు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికైనటువంటి సభ్యులకు తన అభినందనలు తెలిపారు. అదేవిధంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి. ఇంకా పై స్థాయిలోకి వెళ్లాలని కోరుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో కోర్రి శివకుమార్ యాదవ్,కుర్రి కృష్ణ, రాజు,నరేష్ శ్రీకాంత్,అనిల్,తరుణ్, సాయి, నాగు తదితరులు పాల్గొన్నారు.