నూతనంగా ఎన్నికైన కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఘన సన్మానం
నూతనంగా ఎన్నికైన కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్‌కు ఘన సన్మానం కమలాపూర్ ప్రజావాణి ఆగస్టు 4 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో, నూతనంగా కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వాసాల శ్రీనివాస్ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక...