నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి
నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి వైద్యాధికారిణి డాక్టర్ సరోజ చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి ఈనెల13న మండలవ్యాప్తంగా చేపట్టే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ సరోజ కోరారు.శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు .మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుండి 19 ఏళ్ల లోపు వారికి ఉచితంగా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, తల్లిదండ్రులు...