prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 7:10 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి

నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి

వైద్యాధికారి డాక్టర్ సరోజ

చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి

ఈ నెల 13న మండలవ్యాప్తంగా చేపట్టే నులిపురుగుల నివారణకు విజయవంతం చేసేందుకు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ సరోజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది.