నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

నెల్లూరు జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) (ఏప్రిల్15)నెల్లూరులోని ప్రముఖ వేదిక వీపీఆర్ కన్వెన్షన్‌లో నుడా ఛైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు డాll సాయి ప్రజయ్ సేనారెడ్డి- డాll జాహ్నవిల వివాహ రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, వారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన దంపతులు డాక్టర్ సాయి ప్రజయ్ సేనారెడ్డి,డాక్టర్ జాహ్నవి లను స్నేహపూర్వకంగా అభినందిస్తూ,...