నీరాజనాలు అందుకున్న నిత్య స్మరణీయుడు డా బి ఆర్ అంబేద్కర్
ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)గుంటూరు నడిబొడ్డున అంబేడ్కర్ జయంతి కోలాహలం.జనసంద్రమైన లాడ్జి సెంటర్ క్రేన్‌తో భారీ గజమాల సమర్పణ.135 కేజీల కేక్ కట్ చేసిన మాజీ మంత్రి వర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారు చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ మంత్రి,వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు పేర్కొన్నారు. నక్కా ఆనందబాబు యువసేన మరియు టిడిపి నేతల ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.క్రేన్...