నీట్ సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలివిద్యార్థులపై పోలీసు చర్యను ఖండిస్తూ దేశా వ్యాప్తంగా విద్యా సంస్థల బంధు విజయవంతంవిద్యార్థుల సమస్యలకు లాఠీచార్జ్ సమాధానం కాదుకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలిఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కళాశాల బంద్ విజయవంతంసిరిసిల్ల, ప్రజావాణి నీటు సి బి ఎస్ ఎస్ ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరుపలని ఏ ఐ ఎస్ ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ అన్నారు....